మత్తు పదార్థాలతో జీవితాలు బుగ్గిపాలు: అడిషనల్ ఎస్పీ
 

by Suryaa Desk | Thu, Jun 27, 2024, 11:02 AM

కర్నూలు జిల్లావ్యాప్తంగా పోలీసులు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద పోలీస్ అధికారులు, విద్యార్థులు మాదక ద్రవ్యాల వ్యతిరేకత పై బుధవారం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ నాగరాజు మాట్లాడుతూ. కళాశాల, పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలతో జీవితాలు బుగ్గిపాలు చేసుకోకూడదని అన్నారు.

Latest News
Punjab CM's directive to construct 13,400 km link roads Tue, Oct 15, 2024, 04:45 PM
Rajnath Singh lays foundation for Navy's VLF Station in Telangana Tue, Oct 15, 2024, 04:45 PM
Iran's high-profile commander attends ceremony in Tehran Tue, Oct 15, 2024, 04:31 PM
EAM Jaishankar arrives in Islamabad for SCO meeting Tue, Oct 15, 2024, 04:28 PM
Maharashtra to go to polls on November 20, Jharkhand on November 13 and 20 Tue, Oct 15, 2024, 04:13 PM