ఫైనల్‌ కోసం భయం లేదు: మార్‌క్రమ్‌
 

by Suryaa Desk | Thu, Jun 27, 2024, 11:19 AM

టీ20 ప్రపంచకప్‌ సిరీస్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరడం చాలా ఆనందంగా ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్‌ అన్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌ కోసం భయపడటం లేదన్నారు. జట్టులో ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. విజయం సాధించాలంటే అందరి సమష్టి కృషి అవసరమని, ఫైనల్‌ మ్యాచ్‌లో అలాంటి ప్రదర్శన చేస్తామని మార్‌క్రమ్‌ చెప్పుకొచ్చాడు.

Latest News
Embattled SpiceJet settles $23.39 mn dispute amid fresh insolvency case Tue, Oct 15, 2024, 10:43 AM
Maha govt nominates seven members to state council Tue, Oct 15, 2024, 10:36 AM
Stock market opens in green, Nifty trades above 25,150 Tue, Oct 15, 2024, 10:29 AM
Heavy downpour in Chennai, traffic snarls at several places Tue, Oct 15, 2024, 10:24 AM
Bihar: Youth lynched in Patna outskirts Mon, Oct 14, 2024, 05:04 PM