by Suryaa Desk | Thu, Jun 27, 2024, 12:30 PM
వివాహితపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా భర్తకు చెబితే చంపుతానంటూ బెదిరింపులకు దిగిన వ్యక్తిపై గురువారం పెడన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పెడనలో నివాసం ఉంటున్న వివాహిత ఇంట్లో స్నానం చేస్తున్న సమయంలో పూర్ణ చంద్రరావు ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని భర్తకు చెబితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఎస్సై సూర్య శ్రీనివాస్ కు ఫిర్యాదు చేసింది.
Latest News