by Suryaa Desk | Thu, Jun 27, 2024, 02:44 PM
అనారోగ్య కారణాలతో సెలవు పెట్టిన ఐటివరం సర్పంచి బాణావత్ మారునిబాయికి సర్పంచి బాధ్యతలు ఇస్తూ జిల్లా పంచాయతీ అధికారి టి. ఉషారాణీ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఆర్యోగంగా ఉండటంతో ఆమె సెలవును రద్దు చేసుకోవడంతో సర్పంచి బాధ్యతలు తిరిగి అప్పగించారు. ఉత్తర్వులు ఎంపీడీవో కార్యాలయానికి జిల్లా అధికారులు పంపించారు.
Latest News