రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
 

by Suryaa Desk | Thu, Jun 27, 2024, 03:11 PM

అద్దంకి మండలం అద్దంకిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్రాల కాలనీకి చెందిన సుబ్బారావు తన కుమారుడు కార్తీక్ తో కలిసి ద్విచక్ర వాహనంపై కొప్పెరపాడు వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు కార్తీక్ తీవ్ర గాయాలు కావటంతో అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News
Police officer stabbed in Istanbul Sun, Oct 13, 2024, 12:37 PM
Jordan evacuates 35 nationals from Lebanon Sun, Oct 13, 2024, 12:32 PM
32 Indian startups raise $135 million in funding this week Sun, Oct 13, 2024, 12:20 PM
AI PCs set to evolve further as users look for ‘killer’ applications Sun, Oct 13, 2024, 12:19 PM
President Murmu embarks on historic visit to Algeria, Mauritania, and Malawi Sun, Oct 13, 2024, 12:14 PM