by Suryaa Desk | Thu, Jun 27, 2024, 03:51 PM
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిని బుధవారం స్థానిక నెహ్రూరోడ్డులోని ఆయన కార్యాలయంలో ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి రవికుమార్ మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. కార్యక్రమంలో ఎన్జీవో సహాధ్యక్షుడు తిమ్మారెడ్డి, కోశాధికారి నిత్యపూజయ్య, కేజే రఘురామిరెడ్డి, కార్యదర్శి రామసుబ్బయ్య, సదాశివ, పద్మనాభం, మైదుకూరు అధ్యక్షుడు చంద్రమౌళి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.
Latest News