ఉచితంగా పుస్తకాలు పంపిణీ
 

by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:06 PM

విద్యతోనే ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమ మేనేజింగ్ డైరక్టర్ విజయభరత్ గురువారం తెలిపయజేశారు. ఆయన తిరుపతి జిల్లా రాపూరు పట్టణములోని కరుణామయి పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, నోటుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమ శిక్షణ అలవర్చుకుంటే అనుకొన్న లక్ష్యానికి చేరుకోగలుగుతారన్నారు.

Latest News
Southern Railway initiates probe into Mysore-Darbhanga Bagmati Express derailment Sat, Oct 12, 2024, 05:24 PM
Women’s T20 WC: India need every player to step up and deliver their best, says Manjrekar Sat, Oct 12, 2024, 05:22 PM
Twin road accidents kill 6, injure 8 in Afghanistan Sat, Oct 12, 2024, 04:42 PM
India name squad for T20 World Cup for Blind to be held in Pakistan Sat, Oct 12, 2024, 04:27 PM
NIA commences probe into TN train accident Sat, Oct 12, 2024, 04:24 PM