by Suryaa Desk | Fri, Jun 28, 2024, 10:39 AM
ఓబులవారిపల్లి మండలం వై. కోట లోని పలువురు నాయకులు కార్యకర్తలు శుక్రవారము రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇంచార్జ్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, కోడూరులోని పార్టీని గెలిపించిన నేపథ్యంలో గెలుపుని స్మరించుకుంటూ వారిని మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Latest News