by Suryaa Desk | Fri, Jun 28, 2024, 03:17 PM
కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్లో చిట్టీ నిర్వాహకురాలి మోసం బయటికొచ్చింది. చిట్టీల పేరుతో నెలనెలా వాయిదాలు కట్టించుకుని రూ.కోటి వరకు వసూలు చేసింది. చిట్టీ సభ్యులే తన వద్ద అప్పు తీసుకున్నట్లుగా నిర్వాహకురాలి తరఫు న్యాయవాది కోర్టులో ఫిర్యాదు చేశారు. చిట్టీ నిర్వాహకురాలు వైసీపీ నాయకుడికి సమీప బంధువుని సమాచారం.
Latest News