by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:07 PM
నాగులుప్పలపాడు మండలం మండలం అమ్మనబ్రోలు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని శుద్ధ జల కేంద్రం దెబ్బ తినడంతో విద్యార్థులకు తాగునీరు అందుబాటులో లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల మాజీ ఎమ్మెల్యే హరిబాబు స్పందించి గురువారం మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు మంచి నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు మాజీ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు చెప్పారు.
Latest News