![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:05 PM
2024 సార్వత్రిక ఎన్నికల్లోసమర్థవంతంగా విధులు నిర్వహించిన పలువురు పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇందులో భాగంగా శుక్రవారం పామూరు సీఐ రామా నాయక్ కు ఎస్పీ అభినందించి, ప్రశంసపత్రాన్ని అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎక్కడ పనిచేసినా మంచి పోలీస్ అధికారిగా గుర్తింపు పొందేలా ఉండాలని సీఐకి సూచించారు.
Latest News