‘మల్టీ విటిమిన్లతో ఆయుష్షు పెరగదు’
 

by Suryaa Desk | Sun, Jun 30, 2024, 03:20 PM

ప్రతిరోజూ మల్టీవిటమన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఆయుష్షు పెరగడానికి ఉపయోగపడదని, పైగా త్వరగా మరణించే ముప్పుకు కారణం కావొచ్చని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు 1990ల నుంచి 3,90,124 మందిపై దాదాపు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే తీసుకుంటున్న వారు త్వరగా మరణించే ముప్పు 4 శాతం పెరిగినట్టు తేల్చారు.

Latest News
BCCI gifts special 'NAMO' India jersey to PM Modi Thu, Jul 04, 2024, 04:46 PM
Hathras stampede: 6 'Satsang' organisers held; Rs 1 lakh bounty on main accused Thu, Jul 04, 2024, 04:45 PM
SCO leaders underscore multipolarity, oppose unilateral sanctions Thu, Jul 04, 2024, 04:43 PM
Dept was with RJD for 18 months: Bihar minister shifts blame on Tejashwi for bridge collapse Thu, Jul 04, 2024, 04:43 PM
Ex-J&K Minister rejoins Mehbooba Mufti's PDP Thu, Jul 04, 2024, 04:25 PM