సీఎం చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
 

by Suryaa Desk | Mon, Jul 01, 2024, 10:19 AM

AP: పేదరికం లేని సమాజాన్ని రూపకల్పన చేయడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థను రూపొందించి తమ నిజాయితీని నిరూపించుకుంటామని తెలిపారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అని చెప్పిన దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ స్ఫూర్తితో పని చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు సేవకులుగా మాత్రమే ఉంటామని, పెత్తందారులుగా ఉండమని పేర్కొన్నారు.

Latest News
Russia to test hydrogen-powered vessel in October Mon, Oct 07, 2024, 01:36 PM
Chennai airshow deaths due to excessive heat, says TN Minister Mon, Oct 07, 2024, 01:11 PM
Farooq Abdullah claims NC-Congress will form govt in J&K, BJP calls it 'daydreaming' Mon, Oct 07, 2024, 01:09 PM
Blast near Karachi Airport leaves 1 dead; BLA says targeted Chinese investors, engineersb Mon, Oct 07, 2024, 01:06 PM
Rwanda rolls out Marburg vaccine trials amid rising cases Mon, Oct 07, 2024, 12:59 PM