by Suryaa Desk | Mon, Jul 01, 2024, 12:03 PM
అన్నమయ్య జిల్లా ఒధివీడులో సోమవారం ఉదయం అవ్వ తాతల పింఛన్ల పండగ మొదలైంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఒధివీడులో ఇంటింటికి చేరుకొని అవ్వతాతలకు జనసేన రాయచోటి పట్టణ అధ్యక్షుడు చిన్నారి జయరాం, కూటమి నాయకులు పింఛన్లు అందజేశారు. గతంలో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం రాగానే జూన్, జూలై రెండు నెలలకు గాను 7వేల రూపాయల పింఛన్లు అందజేశారు.
Latest News