పింఛన్ తీసుకున్న మహిళ కన్నీళ్లు
 

by Suryaa Desk | Mon, Jul 01, 2024, 01:56 PM

కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవరంలోని కొత్తూరులో సోమవారం మంత్రి వాసంశెట్టి సుభాశ్ పింఛన్లనుపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. దివ్యాంగ మహిళ మంత్రి చేతుల మీదుగా పింఛన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అమరావతి అభివృద్ధికి పింఛన్ డబ్బు నుంచి రూ.3000ను మంత్రికి విరాళంగా ఇచ్చింది. దీంతో మహిలను పలువురు అభినందించారు.

Latest News
First resolution of J&K cabinet to be on statehood, says Omar Abdullah Wed, Oct 09, 2024, 01:34 PM
South Korea to join key FTSE Russell global bond index Wed, Oct 09, 2024, 01:24 PM
Williamson to miss start of India Tests with groin injury, Chapman called in as cover Wed, Oct 09, 2024, 01:21 PM
Police foil farmers' march against Pharma Village in Vikarabad district Wed, Oct 09, 2024, 01:13 PM
Root surpasses Alastair Cook to become England's leading Test run-getter Wed, Oct 09, 2024, 01:06 PM