వసుంధరదేవిని కలిసిన కుప్పం డీఎస్పీ బండారు శ్రీనాథ్
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 12:44 PM

హిందూపురం ఎన్ బికే ఫ్యాన్స్ బండారు బాలాజీ తనయుడు ప్రస్తుతo కుప్పం డీఎస్పీ బండారు శ్రీనాథ్ నందమూరి వసుంధరదేవిని కలిశారు. సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి సుంధరదేవి పింఛన్ల పంపిణీలో పాల్గొనగా అక్కడికి వచ్చిన బండారు శ్రీనాథ్ తోపాటు తండ్రి ఎన్బీకే ఫ్యాన్స్ నాయకుడు బాలాజీ కుటుoబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా శ్రీనాధ్ ను వసుంధరదేవి అభినందించారు.

Latest News
400 cr India manufactured vaccine distributed worldwide last year: Health Secy Thu, Oct 17, 2024, 11:37 AM
Nearly 3 million people have fled Sudan after 18 months of war: UN Thu, Oct 17, 2024, 11:20 AM
Moderate rains in Chennai, heavy rains in northern TN predicted Thu, Oct 17, 2024, 11:19 AM
1st Test: Kohli moves past Dhoni as India’s second-most capped player Thu, Oct 17, 2024, 11:18 AM
SC upholds constitutional validity of Section 6A of Citizenship Act Thu, Oct 17, 2024, 11:16 AM