16 గ్రామాల్లో పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 12:46 PM

కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా 5మండలాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే 16గ్రామాల్లో పెన్షన్ ను స్వయంగా ఎమ్మెల్యే అందజేశారు. మన ప్రభుత్వం చెప్పిన విధంగా పెన్షన్ ఒకే సారి 1000 పెంచారన్నారు. చెప్పిన విధంగానే ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేశామన్నారు. వికలాంగులకు రూ. 6వేలు, అనారోగ్యం, డయాలసిస్ రూ. 10వేల నుండి రూ. 15వేలు పెంచిందన్నారు.

Latest News
South Korea's rival parties win local by-elections in each own stronghold Thu, Oct 17, 2024, 03:41 PM
The new 'All Out 36'? Cricket Australia trolls India after Bengaluru batting collapse Thu, Oct 17, 2024, 03:28 PM
Canadian MPs intensify demand for Trudeau's resignation, assert his time is over Thu, Oct 17, 2024, 03:10 PM
Japan's LDP may struggle to retain majority in election: Poll Thu, Oct 17, 2024, 03:03 PM
Seven out of 10 Indians think gold as a safe asset: Survey Thu, Oct 17, 2024, 03:00 PM