డాక్టర్స్ డే సందర్భంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:32 PM

డాక్టర్స్ డే సందర్భంగా రేపల్లె వైష్ణవి నర్సింగ్ హోమ్ రేపల్లె వైద్యులు అయిన డాక్టర్ సుబ్బారావు సోమవారం విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. పేటేరులోని శ్రీ పరుచూరి బలరామయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2023- 2024 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలలో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతి మరియు నోటు పుస్తకాలు అందజేసి విద్యార్థులను ప్రోత్సహించారు.

Latest News
PM Modi attends NDA leaders conclave, calls for holding such events twice a year Fri, Oct 18, 2024, 05:16 PM
BRS leader's counter-challenge to Revanth Reddy over Musi river project Fri, Oct 18, 2024, 05:05 PM
Rajasthan: Suspicious man-eater leopard shot dead Fri, Oct 18, 2024, 04:39 PM
Fullerton picks up controlling stake in Lendingkart for Rs 252 cr Fri, Oct 18, 2024, 04:38 PM
Sensex climbs 218 points, Ola Electric continues to slide Fri, Oct 18, 2024, 04:37 PM