by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:19 PM
కొరిశపాడు మండలంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. మంగళవారం రోజున మేదరమెట్ల గ్రామానికి చెందిన అప్పల శ్రీహరి రావు అనారోగ్యంతో బాధపడుతూ ఒంగోలులో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వీఆర్వో ప్రియాంక ఆసుపత్రికి వెళ్లి లబ్ధిదారునికి పెన్షన్ ను అందజేసింది. తమ పై అధికారుల ఆదేశాల మేరకు ఆసుపత్రికి వెళ్లి పెన్షన్ దారునికి నగదును అందజేసినట్లు వీఆర్వో ప్రియాంక పేర్కొన్నారు.
Latest News