చెల్లుబోయిన శ్రీనివాస్ కి మాతృవియోగం
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:22 PM

మాజీ మంత్రి, వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాతృమూర్తి చెల్లుబోయిన సుభద్రమ్మ మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు  వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. సుభద్రమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Latest News
India name 23-man squad for AFC U17 Asian Cup Qualifiers Sun, Oct 20, 2024, 11:18 AM
Inter Miami seal FIFA Club World Cup 2025 spot after MLS Supporters’ Shield success Sun, Oct 20, 2024, 11:03 AM
Pakistan: 2 militants killed, 5 arrested in Balochistan Sun, Oct 20, 2024, 10:55 AM
Health services collapse in Sudan as epidemics spread Sun, Oct 20, 2024, 10:52 AM
India sees 14 pc growth in vehicle exports in H1 FY25 Sun, Oct 20, 2024, 10:45 AM