by Suryaa Desk | Tue, Jul 02, 2024, 04:05 PM
జిల్లాలోని గురజాడ కేంద్ర గ్రంథాలయంలో ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనవిజ్ఞాన వేదిక నగర అధ్యక్షుడు షిణగం శివాజీ మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధపడే నిరుపేదలైన నిరోద్యోగులు 400 మంది ఉదయం 7 నుంచి సాయంత్రం 8 గంటల వరకు గురజాడ కేంద్ర గ్రంథాలయంలో డీఎస్సీ తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారన్నారు.
Latest News