కృష్ణాజిల్లాలో పలుఅభివృధి పనుల శిలాఫలకాల ధ్వంసం
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 05:27 PM

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆదివారం రాత్రి, సోమవా­రం పలు గ్రామాల్లో ప్రగతిపనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలోని ప్రధాన సెంటరు సమీపంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గతంలో మండలంలోని గొల్లగూడెం పంచాయతీపై యువగళం జెండా ఎగురవేశారు. ఈడుపుగల్లు, కంకిపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఉప్పలూరులో సచివాలయ భవనంపై ఉన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో కూడిన బోర్డును పగులగొట్టారు.  

Latest News
BJP & JD-S making false accusations against me in MUDA case: Siddaramaiah Tue, Oct 22, 2024, 04:36 PM
Himachal Cabinet's nod to involve private players to expand EV charging stations Tue, Oct 22, 2024, 04:16 PM
Mongolia reports outbreak of contagious caprine pleuropneumonia Tue, Oct 22, 2024, 04:12 PM
Tamil parents should choose beautiful Tamil names for their children: Udhayanidhi Stalin Tue, Oct 22, 2024, 04:08 PM
Will win all seven seats in Rajasthan: BJP state chief on bypolls Tue, Oct 22, 2024, 03:59 PM