by Suryaa Desk | Tue, Jul 02, 2024, 05:37 PM
నీట్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ఈ నెల 4న నిర్వహిస్తున్న దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని యువజన, విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాలలో బంద్‌కు సంబంధించిన కర పత్రాలను విడుదల చేశారు. పీడీఎస్‌యూ నాయకులు రఫి, ఎస్ఎఫ్ఐ నాయ కులు రమేష్ నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజుయుడు ఉన్నారు.
Latest News