by Suryaa Desk | Sat, Nov 23, 2024, 03:02 PM
విద్యుత్ ఒప్పందాల సందర్భంగా అవినీతికి పాల్పడి రాష్ట్ర అత్యున్నత నాయకులకు ఇతరులకు ముడుపులు చెల్లించిన గౌతమ్ అదానిని తక్షణమే అరెస్టు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం పెదవానాపురం వద్ద రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే అదా నీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Latest News