by Suryaa Desk | Sat, Nov 23, 2024, 03:14 PM
చంద్రబాబు ఏం చేసినా ఓప్పు. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు అన్నట్లుగా పచ్చ మంద దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు.
చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ రూ. 6. 99లకు కొంటె తప్పులేదు కానీ జగన్ కేవలం యూనిట్ రూ. 2. 49లకు కొంటే మాత్రం తప్పు అన్నట్లుగా ప్రచారం చేస్తుందని శనివారం గాజువాకలో గుడివాడ విమర్శించారు.