by Suryaa Desk | Sat, Nov 23, 2024, 04:24 PM
డయాబెటిస్‌తో బాధపడేవారికి మెంతికూర తీసుకోవడం చాలా మంచిది. మెంతికూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను తగ్గించి శరీరం కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించడాన్ని తగ్గిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ విటమిన్ అండ్ న్యూట్రిషన్ రీసెర్చ్ ప్రకారం.. ప్రతిరోజూ 10 గ్రాముల మెంతి గింజలను గోరువెచ్చని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంటుంది.
Latest News