ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ
 

by Suryaa Desk | Sun, Nov 24, 2024, 11:03 AM

ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ హెచ్చరించారు. శనివారం రాత్రి గుజ్జనగుండ్, కొరిటపాడు లక్ష్మీపురం ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ర్యాష్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్ అరికట్టటానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ రమేశ్, పశ్చిమ డీఎస్పీ జయరాం ప్రసాద్ ఉన్నారు.

Latest News
Couple arrested for murder of Kerala woman real estate broker Mon, Nov 25, 2024, 05:00 PM
US: Bird flu virus detected in raw milk from dairy farm in California Mon, Nov 25, 2024, 04:59 PM
Lalan Singh's remarks on minority community 'promotes hatred': Tejashwi Yadav Mon, Nov 25, 2024, 04:56 PM
AIIMS adds 2 new MRI machines to provide more efficient & timely radiology diagnosis Mon, Nov 25, 2024, 04:54 PM
Tribal groups agree to 7-day ceasefire after over 65 killed in Pakistan Mon, Nov 25, 2024, 04:53 PM