by Suryaa Desk | Mon, Nov 25, 2024, 03:19 PM
మనం తినే ఆహారంలో ఆవాలను చేర్చడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. హైబీపీ ఉన్న వారు ఆవాలు తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలకు ఆవాలతో పరిష్కారం లభిస్తుంది. లివర్ పనితీరు మెరుగుపడుతుంది. ఆవాలు చర్మ ఆరోగ్యం, జుట్టు బలోపేతంగా ఉండేలా చేస్తాయి. ముఖంపై ముడతలను తొలగిస్తాయి.
Latest News