by Suryaa Desk | Mon, Dec 23, 2024, 01:59 PM
భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికుల భద్రత చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారు ఇక ఇప్పటి నుంచి టికెట్‌తో పాటు ఐడీ ప్రూఫ్ చూపించాలని సూచించింది. ఒక వేళ ఐడీ ప్రూఫ్ చూపించకపోతే టీటీఈ జరిమానా విధించొచ్చు. కొన్ని సందర్భాలలో టికెట్ కూడా క్యాన్సిల్ చేసి ప్రయాణికులను డీబోర్డింగ్ చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
Latest News