by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:48 PM
అమెజాన్ ప్రైమ్ తన సబ్ స్క్రైబర్లకు షాక్ ఇచ్చింది. ఓటీటీ పాస్‌వర్డ్ షేరింగ్ పెరిగిపోవడంతో అమెజాన్ ప్రైమ్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం 2025 జనవరి నుంచి ఒక ప్రైమ్ అకౌంట్‌ను ఒకేసారి.
గరిష్టంగా ఐదు డివైజ్‌లలో మాత్రమే వాడగలరు. అంతేకాదు వాటిలో కేవలం రెండు టీవీలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అన్ఆథరైజ్డ్ షేరింగ్‌కు చెక్ పెట్టేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ నిర్ణయం తీసుకుంది.