48 గంటల్లో ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు
 

by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:53 PM

రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. రైతుల నుంచి ధాన్యం.
కొనుగోలు చేసి 48 గంటల్లో డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని ఆయన అన్నారు.

Latest News
4th Test: Cummins removes Rohit, Rahul as India trail Australia by 423 runs at Tea Fri, Dec 27, 2024, 10:32 AM
South Africa leg of CT 2025 trophy tour concludes, next stop Australia Thu, Dec 26, 2024, 04:59 PM
Adani's Vizhinjam port welcomes 100th vessel within 6 months of operations Thu, Dec 26, 2024, 04:55 PM
India a global leader in disaster warning systems: Jitendra Singh Thu, Dec 26, 2024, 04:53 PM
Share market ends flat, Adani Ports top gainer Thu, Dec 26, 2024, 04:20 PM