by Suryaa Desk | Tue, Dec 24, 2024, 01:33 PM
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి రామానాయుడును అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, కృష్ణాడెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.
Latest News