by Suryaa Desk | Tue, Dec 24, 2024, 04:06 PM
రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ నూతన కార్యవర్గం ఎన్నిక మంగళవారం స్థానిక ఓ హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమం ఎలక్షన్ ఆఫీసర్ టిఎల్ఎన్ మూర్తి ఆద్యక్షతన జరిగింది. 2025-2026కు గాను ప్రెసిడెంట్ గా విజయకుమార్ అగర్వాల్, సెక్రటరీ గా ఉదయకుమార్, ట్రెజరర్ గా అరుణ్ సోదని, 2026-27 నూతన ప్రెసిండెంట్ ఎలక్ట్ గా జగదీష్ ఎన్నుకోబడ్డారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ నాగేశ్వరావు, సెక్రటరీ శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Latest News