రణస్థలంలో మాజీ ప్రధాని వాజపేయి శతజయంతి ఉత్సవాలు
 

by Suryaa Desk | Wed, Dec 25, 2024, 03:50 PM

దివంగత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాలు బుధవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వాజపేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

Latest News
South Africa leg of CT 2025 trophy tour concludes, next stop Australia Thu, Dec 26, 2024, 04:59 PM
Adani's Vizhinjam port welcomes 100th vessel within 6 months of operations Thu, Dec 26, 2024, 04:55 PM
India a global leader in disaster warning systems: Jitendra Singh Thu, Dec 26, 2024, 04:53 PM
Share market ends flat, Adani Ports top gainer Thu, Dec 26, 2024, 04:20 PM
Cong centenary session: Only modern Gandhis' cutouts, no place for Mahatma Gandhi, says Kumaraswamy Thu, Dec 26, 2024, 04:17 PM