రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
 

by Suryaa Desk | Wed, Dec 25, 2024, 06:49 PM

రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. PM KUSUM పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ వారి వ్యవసాయ భూముల్లో పంట సాగుతో పాటు సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయాన్ని వెల్లడించారు. రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వారికి అదనపు ఆదాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపోందించింది.

Latest News
South Africa leg of CT 2025 trophy tour concludes, next stop Australia Thu, Dec 26, 2024, 04:59 PM
Adani's Vizhinjam port welcomes 100th vessel within 6 months of operations Thu, Dec 26, 2024, 04:55 PM
India a global leader in disaster warning systems: Jitendra Singh Thu, Dec 26, 2024, 04:53 PM
Share market ends flat, Adani Ports top gainer Thu, Dec 26, 2024, 04:20 PM
Cong centenary session: Only modern Gandhis' cutouts, no place for Mahatma Gandhi, says Kumaraswamy Thu, Dec 26, 2024, 04:17 PM