by Suryaa Desk | Fri, Jan 24, 2025, 07:51 PM
నారా లోకేష్ ప్రధాన మంత్రి కావాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కుమారుడు గంటా రవితేజ. నారా లోకేష్ పీఎం ఎందుకు అవ్వకూడదు? అంటూ ప్రశ్నించారు. 'అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు.. పీవీ నరసింహరావు లాగా మా లోకేష్ అన్నయ్య ప్రధాని ఎందుకు అవ్వకూడదు?' అంటూ ప్రశ్నించారు. ఆయన ప్రధాని కావాలని తమ కోరిక అన్నారు గంటా రవితేజ.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
Latest News