రైల్వే కోడూరులో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం
 

by Suryaa Desk | Fri, Jan 24, 2025, 08:17 PM

రైల్వే కోడూరు హెచ్ఎంఎం పాఠశాలలో సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ మాట్లాడుతూ బాలికలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. ఏ‌ సీడిపిఓ సరళా దేవి మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, 18 సంవత్సరములు దాటిన తర్వాత వివాహాలు చేయాలని కోరారు.

Latest News
Vishwabandhu Bharat: India dispatches humanitarian aid to Kurdistan region of Iraq Mon, Jan 27, 2025, 04:46 PM
How can Padma award be given to Gaddar, asks MoS Bandi Sanjay Mon, Jan 27, 2025, 04:44 PM
Assam govt taking multiple initiatives to uplift education sector: CM Sarma Mon, Jan 27, 2025, 04:43 PM
To be recognised is truly special, says Bumrah on winning ICC Men’s Test Cricketer of the Year Mon, Jan 27, 2025, 04:29 PM
Sensex, Nifty slide over 1 pc amid weak global cues, US trade uncertainties Mon, Jan 27, 2025, 04:12 PM