అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తిలక్ వర్మ తిరుగులేని రికార్డు
 

by Suryaa Desk | Sun, Jan 26, 2025, 02:16 PM

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా యువ బ్యాట‌ర్‌ తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో వరుసగా నాటౌట్‌గా నిలుస్తూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గ‌త నాలుగు టీ20 ఇన్నింగ్స్‌ల‌లో (107*, 120*, 19*, 72*) ఒక్కసారి కూడా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు చేశాడు. ఇలా టీ20 క్రికెట్‌లో నాటౌట్‌గా ఉంటూ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు.

Latest News
Postpone Ayodhya visit for 15-20 days, Ram Temple Trust urges 'nearby' devotees amid huge rush Tue, Jan 28, 2025, 05:29 PM
Turkey detains 100 IS suspects across 24 provinces Tue, Jan 28, 2025, 05:10 PM
CM Mohan Yadav discusses investment opportunities in MP with delegates in Tokyo Tue, Jan 28, 2025, 05:09 PM
PM Modi inaugurates 'Utkarsh Odisha' business conclave in Bhubaneswar Tue, Jan 28, 2025, 05:08 PM
Fishermen arrested by SL Navy: AIADMK slams Stalin govt for failing to take up case Tue, Jan 28, 2025, 04:13 PM