|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 03:30 PM
గుంటూరు జిల్లా వడ్లమూడిలో సంగం డెయిరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ధూలిపాళ్ల మాట్లాడుతూ.."ఈ ఏడాదిలో సంగం డెయిరీ రూ. 2 వేల కోట్ల టర్నోవర్ దాటనుంది. డెయిరీ విస్తరణ, కొత్త ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాం. కొత్తగా 14 చోట్ల చిల్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం" అని తెలిపారు.
Latest News