జగన్ ఒక అసాంఘిక శక్తిలా మాట్లాడుతున్నాడు
 

by Suryaa Desk | Wed, Mar 26, 2025, 01:16 PM

వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు వైసీసీ మద్దతుదారుడు పవన్ కుమార్ ను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే, విచారణ సమయంలో పోలీసులు తనను కొట్టారని పవన్ కుమార్... వైసీపీ అధినేత జగన్ వద్ద వాపోయాడు. అందుకు జగన్ స్పందిస్తూ... ధైర్యంగా ఉండు, మనం మళ్లీ  అధికారంలోకి వస్తున్నాం... నిన్ను కొట్టిన ఆ డీఎస్పీ, ఆ సీఐతోనే నీకు సెల్యూట్ కొట్టిస్తా అని పవన్ కుమార్ తో అన్న వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. జగన్ గారూ... ఓ కేసులో ముద్దాయిగా ఉన్న పవన్ అనే వ్యక్తిని పోలీసులు విచారిస్తే... మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీఐ, డీఎస్పీతో ముద్దాయికి సెల్యూట్ కొట్టిస్తాననడం తగునా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు సీఎంగా రాష్ట్రానికి ఇలాగే చేశారా? పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తారా? అసాంఘిక శక్తిలా మాట్లాడతారా? అని వర్ల రామయ్య నిలదీశారు. 

Latest News
IMF asks Pakistan to cut remittance incentives, experts warn of shift to hawala channels Thu, Dec 25, 2025, 02:52 PM
HM Shah lays foundation stone for 1,655 industrial units ensuring Rs 2 lakh crore investment in MP Thu, Dec 25, 2025, 02:46 PM
Tickets sale for Chennai leg of Hockey India league begins Thu, Dec 25, 2025, 02:36 PM
'Nutritious meals for just Rs 5', Delhi CM inaugurates 45 'Atal Canteens' Thu, Dec 25, 2025, 02:01 PM
Shatrughan Sinha pays tribute to late Atal Bihari Vajpayee: I will always remember with an attitude of gratitude Thu, Dec 25, 2025, 01:44 PM