![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 02:00 PM
చంద్రబాబు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలకో సారి ఏడాదికి మొత్తం మూడు సిలిండర్లను ఉచితంగా అందించే విధంగా గత డిసెంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో మార్చి 31 వరకు తొలి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం ఉంది. దీంతో ఇంకా ఎవరైనా ఉచిత గ్యాస్ సిలిండర్ లబ్ధిని పొందని వారు ఉంటే ఈ నెలాఖరులోపు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
Latest News