![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 04:17 PM
ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దీపం-2 పథకం తొలి సిలిండర్ కోసం మార్చి 31 వరకు గడువు ఉందన్నారు.
ఇప్పటివరకూ 98 లక్షల మంది ఉచిత సిలిండర్ అందుకున్నారన్నారు. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రేషన్ కార్డు ఉన్న వారంతా ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హులని ఆయన చెప్పారు.