నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వే శాఖలో 9970 పోస్టులు
 

by Suryaa Desk | Wed, Mar 26, 2025, 04:23 PM

రైల్వేశాఖ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్‌‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలెట్‌కు సంబంధించి 9970 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. గరిష్ట వయసు 18 నుంచి 33 వరకు. అన్ని అలవెన్సులు కలుపుకుని జీతం రూ.50,000 ఉంటుంది.  https://indianrailways.gov.in/ వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

Latest News
Mamata Banerjee misleading people: Tarun Chugh on West Bengal CM's opposition to Waqf Act Thu, Apr 10, 2025, 02:48 PM
Inclusion of mixed team event at LA28 enhances Olympic table tennis: ITTF Thu, Apr 10, 2025, 02:45 PM
US strikes diminished Houthi military capabilities by 30 pc: Yemeni minister Thu, Apr 10, 2025, 02:42 PM
Two found dead in road construction pit in Ranchi, police launch probe Thu, Apr 10, 2025, 02:02 PM
PM POSHAN Scheme: Centre enhances 'Material Cost' by 9.5 pc, to pay extra Rs 954 cr in FY26 Thu, Apr 10, 2025, 01:54 PM