యలమంచిలి ఛైర్ పర్సన్‌పై వైసీపీ అవిశ్వాస తీర్మానం
 

by Suryaa Desk | Thu, Mar 27, 2025, 12:08 PM

యలమంచిలి ఛైర్ పర్సన్‌పై వైసీపీ అవిశ్వాస తీర్మానం

రాష్ట్రంలో గురువారం ఉప సర్పంచ్‌లు, MPP, ZP చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో యలమంచిలి మున్సిపల్ రాజకీయం మలుపు తిరిగింది. బీజేపీలో చేరిన ఛైర్ పర్సన్‌పై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానం నోటీసుపై 19 మంది వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో రేపటిలోగా కొత్త ఛైర్ పర్సన్ పేరును వైసీపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest News
More relief, medical supplies: India continues humanitarian aid to Myanmar Tue, Apr 01, 2025, 04:12 PM
Vast potential of cooperation between India, Netherlands: MEA Tue, Apr 01, 2025, 04:11 PM
Wagner retires from NZ domestic cricket with Plunket Shield win Tue, Apr 01, 2025, 03:08 PM
Bandi Sanjay, KTR accuse Telangana government of destroying environment Tue, Apr 01, 2025, 02:57 PM
IPL 2025: Our goal is to win title and celebrate with fans in open-bus parade, says PBKS' Arshdeep Tue, Apr 01, 2025, 02:55 PM