దారుణం.. స్మశానంలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
 

by Suryaa Desk | Thu, Mar 27, 2025, 02:36 PM

దారుణం.. స్మశానంలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడి 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను కిడ్నాప్ చేసి స్మశానవాటికకు ఎత్తుకెళ్ళి బాలికపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులైన ఇజ్రాయెల్, అష్రఫ్ లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
Stalin calls all-party meeting on April 9 after Centre rejects TN's NEET exemption bill Fri, Apr 04, 2025, 04:47 PM
West Bengal: Preparations for Ram Navami in full swing in Howrah Fri, Apr 04, 2025, 04:46 PM
Sensex, Nifty tank as Trump tariffs rattle global markets Fri, Apr 04, 2025, 04:37 PM
Historic step under PM Modi will help monitor Waqf Board transparently: Delhi CM Fri, Apr 04, 2025, 04:36 PM
120 years since Kangra quake: A stark reminder of Himalayan vulnerability Fri, Apr 04, 2025, 04:35 PM