టాప్‌ టెన్‌ ప్రపంచ కుబేరుల జాబితా నుంచి ముఖేశ్‌ అంబానీ అవుట్
 

by Suryaa Desk | Thu, Mar 27, 2025, 03:02 PM

టాప్‌ టెన్‌ ప్రపంచ కుబేరుల జాబితా నుంచి ముఖేశ్‌ అంబానీ అవుట్

గత ఏడాదిలో అప్పులు పెరగడంతో ముఖేశ్‌ అంబానీ హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2025 టాప్‌-10లో స్థానం కోల్పోయారు. ఆసియాలో అత్యంత సంపన్నుల హోదాలో మాత్రం స్థానం నిలబెట్టుకొన్నారు.
టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, జెఫ్‌బెజోస్‌ రెండో స్థానంలో, జుకర్‌బర్గ్‌ మూడో స్థానంలో ఉన్నారు. అంబానీ కుటుంబం భారత్‌ జాబితాలో మాత్రం తొలిస్థానంలోనే కొనసాగుతోంది.2వ స్థానంలో గౌతమ్‌ అదానీ కుటుంబం ఉంది.

Latest News
More relief, medical supplies: India continues humanitarian aid to Myanmar Tue, Apr 01, 2025, 04:12 PM
Vast potential of cooperation between India, Netherlands: MEA Tue, Apr 01, 2025, 04:11 PM
Wagner retires from NZ domestic cricket with Plunket Shield win Tue, Apr 01, 2025, 03:08 PM
Bandi Sanjay, KTR accuse Telangana government of destroying environment Tue, Apr 01, 2025, 02:57 PM
IPL 2025: Our goal is to win title and celebrate with fans in open-bus parade, says PBKS' Arshdeep Tue, Apr 01, 2025, 02:55 PM