పేదలకు అండగా హజ్రత్ టిప్పు సుల్తాన్ టీం
 

by Suryaa Desk | Thu, Mar 27, 2025, 04:37 PM

పేదలకు అండగా హజ్రత్ టిప్పు సుల్తాన్ టీం

ధర్మవరం పీఆర్టీ స్ట్రీట్ షాదీ మహల్‌లో హజ్రత్ టిప్పు సుల్తాన్ టీం ఆధ్వర్యంలో 200 మందికి పైగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. గురువారం నిర్వహించిన.
ఈ కార్యక్రమంలో టీం సభ్యులు మాట్లాడుతూ, కొన్నేళ్లుగా పేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఏడాది సరుకుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముస్లిం మత పెద్దలు, మతగురువులు తదితరులు పాల్గొన్నారు.

Latest News
More relief, medical supplies: India continues humanitarian aid to Myanmar Tue, Apr 01, 2025, 04:12 PM
Vast potential of cooperation between India, Netherlands: MEA Tue, Apr 01, 2025, 04:11 PM
Wagner retires from NZ domestic cricket with Plunket Shield win Tue, Apr 01, 2025, 03:08 PM
Bandi Sanjay, KTR accuse Telangana government of destroying environment Tue, Apr 01, 2025, 02:57 PM
IPL 2025: Our goal is to win title and celebrate with fans in open-bus parade, says PBKS' Arshdeep Tue, Apr 01, 2025, 02:55 PM