![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 06:56 PM
మైనర్ బాలికకు పెళ్లి చేసిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికకు పెళ్లి చేశారని వివరించారు.
బాలిక గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకున్న వ్యక్తి వదిలి పెట్టారన్నారు. మైనర్ బాలిక పెళ్లికి కారకులైన వరుడితో పాటు ఇద్దరి తల్లి దండ్రులు, మసీదు మత పెద్దలపై కేసు నమోదు చేశారు. మడకశిర కోర్ట్ కుకోర్టుకు హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.