![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 12:15 PM
మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినిపై పోలీసులకు శుక్రవారం మరో ఫిర్యాదు అందింది. ఇప్పటికే బెదిరింపులకు పాల్పడి డబ్బుగుంజారనే ఆరోపణలతో రజిని, మరో నలుగురిపై ACB కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆమె అక్రమాలను ప్రశ్నించిందుకు తన ఇంటిపై దాడి చేశారని.. తన కుటుంబాన్ని మానసికంగా హింసించారని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రజినిపై వరుస కేసులు నమోదవుతుండడం చర్చనీయాంశమైంది.
Latest News