![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:31 PM
దుఃఖంలో ఉన్న వారికీ మేమున్నామంటూ ప్రేమానురాగాలతో అనునిత్యం సేవలు చేస్తున్న మానవత సంస్థకు రాయచోటి మండల ఇన్ ఛార్జ్ తహశీల్దార్ నరసింహ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి మానవత వ్యవస్థాపకులు రామచంద్ర రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా మానవత సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని అన్నారు.